హాయ్ నా పేరు ప్రదీప్ నాకు క్రికెట్ అంటే చాల ఇష్టం కాని రాను రాను మన ప్లేయర్స్ మేధా నాకే కోపం వస్తుంది. ఇండియన్ క్రికెట్ టీం అంటే ధోని,కోహ్లి,యువరాజ్,ధావన్ ఇలా ఎందరో ఉన్నారు అటువంటిది మన ప్లేయర్స్ ని మనమే తిడుతుంటే కాస్త బాధగా ఉంది అని నా ఫ్రెండ్ తో చెప్పను. వాడు నన్ను బాగా తిట్టాడు ఎందుకంటే అది గేమ్ నువ్వు గేమ్ ని గేమ్ ల చూడు అని అన్నాడు.
సూపర్ నాకు నచింది
కాని ఎవరు గెలవాలి అని కోరుకోవాలి అని సందేహం వచ్చింది .
అది కూడా వాడినే అడిగా
మా వాడు వెంటనే నువ్వు ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రాన్ని గెలిపించుకో అని చాల మేత్హాగా చెప్పాడు.
నాది ఏ రాష్ట్రం?
తెలంగాణా?
ఆంధ్ర ?
పంజాబ్ ?
ఇలా చెప్పుకుంటూ ఎన్నో రాష్ట్రాలు
మన ప్లేయర్స్ ని మనం బండ భూతులు తిడుతుంటే ఎలా అని అడిగాను.
జస్ట్ గేమ్ రా అన్నాడు.
చాల బాధగా ఉంది
గో విరాట్ goooooo u విల్ రాక్ అన్న నోటితో
విరాట్ కోహ్లి టీం ఓడిపోవాలి అని మనఃపూర్తిగా కోరుకుంటున్నాము
ధోని ఓడిపోవాలి అని
ఇలా అందరు ఓదిపొయ్యి
ఆకరికి బయట దేశం ప్లేయర్ గెలిచి మనల్ని ఎగతాళి చేసినట్టు ఉంది.
అల్ ఇండియాన్స్ are మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పొయ్యి సన్ risers ఓన్లీ,పూణే ఓన్లీ,ఢిల్లీ ఒన్ల్య్.
ఇది నా ఫీలింగ్ మాత్రమే.
నోట్ మనం దేశం చాల గొప్పది
1) మన వంట మనం చేసుకుంటాం
2) మన పిల్లల్ని మనం చూసుకుంటాం
3)మన jatheeyya గీతం మనం పడుకుంటాం
అలానే మన ఆటగాళ్ళను కూడా మనమే thitukuntunnam
ఐ పి L అంటే
Indian Players are loosers.
క్రికెట్ ని కంప్లీట్ gaa నాశనం చేసారు.
థాంక్స్ to entire టీం who worked హార్డ్ to destroy మై ఇండియన్ క్రికెట్ టీం .
కొంచం బాధతో
దీపు

No comments:
Post a Comment